Pages - Menu

Pages

Monday, October 14, 2024

Nannu Choochuvada Song Lyrics || Fr.S.J.Berchmans Songs || Jebathotta Jeyageethangal || Latest christian Songs 2024

నన్ను చూచువాడా


నన్ను చూచువాడా - నిత్యం కాచువాడా -2
పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను అవరించావు -2
కుర్చుండుట లేచి ఉండుట
కుర్చుండుట నే లేచి ఉండుట
బాగుగా ఎరిగియున్నావు -2


1. తలంపులు తపనయు అన్ని - అన్నియు ఎరిగియున్నావు -2
నడచినను పడుకున్నను - అయ్యా నివెరిగియున్నావు -2
ధన్యవాదం యేసురాజా-2


2. వెనుకను ముందును కప్పి - చుట్టు నన్ను అవరించావు -2
చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు
నీ చేతుల చే అనుదినము పట్టి నీవే నడిపించవు -2
ధన్యవాదముు యేసురాజా -2


3. పిండమునైయుండగానే కన్నులకు - మరుగైయుండ లేదనయ్య -2
విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది-2
ధన్యవాదముు యేసురాజా-2

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.