Pages - Menu

Pages

Saturday, April 26, 2025

Nee Raktam Song Lyrics | #drjayapaul #rajprakashpaul #nmichaelpaul #njosephprakash | Latest Christian Telugu Songs 2025

నీ రక్తం


నీ రక్తం చల్లింది ఓ దేవా
ఇదియే మాకు శక్తి మాకు దైర్యం
. నీ ప్రేమే మమ్మును కాపాడింది
ఓ..చీకటిలో వెలుగునిచ్చింది ||2|| జై జై ||4||


1. ప్రతి శాపపాపములను మొసితివే
నా శిక్ష అంత నీవు భరియించితివే
కరుణతో నన్ను రక్షించి
నీతిమంతునిగా చేసితివే నేను గెలిచాను
నీచేతిలో గెలిచాను
నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను ||2|| జై జై ||16||


2. పాపాలను నీరక్తముతో కడిగావు
కష్టాలని నీ ప్రేమతో తొలిగావు
మరి ఇప్పుడు విడుదల నేర్పించావు
నా ఆత్మకు శాంతిని ఇచ్చ్చవు
నీవు చేయలేదు ఏమైనా కలదా
నీవు చేరలేని చోటు ఏముందా
నీ విజయ గర్జన
నా వైపు
నీ వాక్యం నా వైపు
నీ శక్తి నా వైపు
నీ ప్రేమ నావైపు ||నేను గెలిచాను||2||


3. ప్రధానులను అధికారులను
నిరాయుధులుగా చేసి
సిలువచేత జయోత్సవముతో
బాహాటముగా కనపరచితివి
మృత్యుంజయుడైన రాజుకే
సింహాసన శీనునికే
చెరను చెరగా కొనిపోయిన
ఘన వీర ధీర మహా రాజు బట్టే ||నేను గెలిచాను|| ||2||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.