స్తుతిపాడనా
స్తుతిపాడనా! స్తుతి స్తుతి అని కొనియాడనా!
పాడనా! పాడనా! కొనియాడనా!
1. నీ జీవ వాక్యం నా జీవ్య కేంతో మధురమూ
అది నా నోటికి తేనెకంటే మధురం మధురం
అది యే నా నిత్య స్వాస్థ్యం
స్వాస్థ్యం నిశ్చల స్తోత్రం ॥ స్తుతి ॥
2. నీ జీవ వాక్యం నా పాదములకు దీపమే
అది నా త్రోవలో నను నడిపించే వెలుగే
వెలుగే అదియే నా యేసు పాదం
పాదం కలువరియాగం ॥ స్తుతి ॥
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.