యేసయ్యా నీ కృప
యేసయ్యా నీ కృప శాశ్వతమైనది (2)
ఆకాశము కన్నా ఉన్నతమైనది ఉన్నతమైనది (2)
1. దూషకూడను హింసకుడనూ (2)
హానికరుడను దేవ హానికరుడను దేవ
నమ్మకమైన వానిగా నను చేసితివే (2)
బలపరచితివే స్థిరపరచితివే (2)
2. మంచి రాణువు వాణి వలెనే (2)
జీవన వ్యాపారమందూ జీవన వ్యాపారమందూ
చిక్కుబడనివానిగా
పోరాడెదను జెట్టివలే పోరాడెదను (2)
3. ఎపుడు నేను బలహీనుడను (2)
అప్పుడే నీయందు బలవంతుడను (2)
అప్పుడే నీయందు బలవంతుడను
నా బలహీనతయందే సంపూర్ణమగు నీ కృప చాలు
నీ కృప చాలు (2)
యేసయ్య నీ కృప చాలయ్యా
చాలయ్యా నీ కృప చాలయ్యా యేసయ్య
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.