Pages - Menu

Pages

Wednesday, May 6, 2026

ALALA KADALI SONG LYRICS || P JAMES, MOSES DANY || 6th SINGLE - LATEST CHRISTIAN SONG

అలల కడలి

పల్లవి :
అలల కడలి ఎగసిన
అలజడి సృష్టించిన
చీకటి కమ్మేసిన హితము గతము మరచిన
నా మది క్షీణించిన
నీ చెయ్యి తోడయ్యనే దేవా నా జీవం నా ప్రాణం నీవేలే
దేవా నా పయనం నా గమ్యం నీవేలే ||2||


1. సొంతవారే సనిగిన జగమే దూషించిన
మోసే చూసింది నిన్నేగదా
వెకిలి మాట చేత విలపించిన

యిర్మియా ప్రార్ధించినది నీకేగదా ||2|| ఇకను ఏమి చెప్పేదన్ నీవు తోడుంటే

రాజ్యములను జయించిరే
నీతిని జరిగించి వాగ్దానములు పొంది

సింహపు నోళ్లు మూసిరే ||2|| దేవా...


2. శరీరదారియైన దినములలోన

క్రీస్తుకు మిగిలింది కన్నీళ్లేగా
మహా రోదనతో మరణములోనూ

క్రీస్తు పిలిచింది నిన్నేగా ||2||
అగాధ జలములలోన నీవు

తోడుండి నన్ను తిరిగి లేపితే ||2||
హృదయపూర్వకముగా నీవు విచారము

దుఃఖము నాకు కలుగజేయవు...||2|| దేవా...

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.