Pages - Menu

Pages

Wednesday, May 6, 2026

NEEVE NANNU PILICHINAVE SONG LYRICS | NAADU KAAPARI NEEVE SONG LYRICS || P JAMES, MOSES DANY || 5th SINGLE - LATEST CHRISTIAN SONG

నాదు కాపరి నీవే

పల్లవి:
నీవే నన్ను పిలిచినావే నాదు కాపరి నీవే
నిన్ను నాలో చూసినావే నాదు రూపము నీదే 2 అను పల్లవి: నేను కూర్చుండుట లేచుట నీకు తెలియునులే
నా సర్వమంతా నీ ఎదుటే ఉంచుకొని యున్నావే 2 1. అమ్మ నన్ను చూడకముందే నీవు నన్ను చూసితివే 2
నీ గ్రంథంలో నా దినములన్నీ |2|
పొందుపరచితివే |2|
దేవా నీ తలంపులు నాకెంతో ప్రియములు

( నేను కూర్చుండుట)


2. నీదు రక్షణ సన్నిధి తొలగి నిన్ను విడిచి వెళ్లదన 2
నిన్ను బాధించే నా మార్గములు |2|
నాలో ఉంటే చూడుము 2
నిత్య మార్గంలో నన్ను నీవు నడుపుము

( నేను కూర్చుండుట)

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.