Pages - Menu

Pages

Tuesday, May 12, 2026

Rajadhi Raju Mahimaanvithudu Song Lyrics | Latest Christian Telugu Songs 2026 | Christian Worship Song


రాజాధిరాజు - మహిమాన్వితుడై


రాజాధిరాజు - మహిమాన్వితుడై

మేఘావాహనుడై వచ్చుచున్నాడు రాజాధిరాజు - మహిమాన్వితుడై
మేఘావాహనుడై వచ్చుచున్నాడు రాజాధిరాజు - మహిమాన్వితుడై
మేఘావాహనుడై వచ్చుచున్నాడు



1. ప్రాణ ప్రియుని స్వర్ణాముఖము
తేజోమయుని చూడబోదుము రాజాధిరాజు - మహిమాన్వితుడై
మేఘావాహనుడై వచ్చుచున్నాడు


2. నీత్యానందము నీత్యజీవము
ప్రభు సముఖములో అనుభవించెదము రాజాధిరాజు - మహిమాన్వితుడై
మేఘావాహనుడై వచ్చుచున్నాడు


3. ఒక్కొకరిగా ప్రభుతోకలసి
మహిమనగరులో నివసించెదము రాజాధిరాజు - మహిమాన్వితుడై
మేఘావాహనుడై వచ్చుచున్నాడు


No comments:

Post a Comment

Suggest your Song in the Comment.