Neeve Naa Sahayam ( Mera Sahara- Hindi Translated Song) | Rajkumar Jeremy | Life Word Church
నీవే నా సహాయం - నీవే నా నివాసం
నీవే నా సహాయం - నీవే సదా
సహాయ దుర్గము చేరితి
సహాయము నె కోరితి
ఈ దీనుని వీడక - యేసయ్య కాయుమా
ఈ నాదు పాప భారము
నే మోయజాలని భాగము
అది బాప నను జేరిన దైవము
ఇలా కేవలము నీవే నా ప్రభూ
నా మార్గములు నీకు బహు దూరము
ప్రతికూలమాయెనెటు సాగినా
ఈ అంధకారమును తొలగించుము
నీ కరుణ కిరణాలు నను తాకగా
నీ కృప లేని నా జీవిత కాలము
ఇహలోక సహవాస మాలీన్యము
పడిపోయిన చోట నిలవాలనే
నాదు ప్రయాస సరిపోనిది
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here

