Pages - Menu

Pages

Monday, January 17, 2022

Jyothirmayuda na prana priyuda Song Lyrics || జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా Song Lyrics || Hosanna Ministries 2023 new Album Song-2 Bro.Yesanna Garu




జ్యోతిర్మయుడా

నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే - 2

నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయమూ నీవే

నా ఆనందము నీవే - నా ఆరాధనా నీవే - 2     || జ్యోతి ||




1. నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా - 2

నీ తోటలోని - ద్రాక్షావల్లితో

నను అంటుకట్టి  - స్థిరపరిచావా - 2     || జ్యోతి ||




2. నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరీ - 2

నీకిష్టమైన - పాత్రను చేయ

నను విసిరేయక - సారెపై ఉంచావా - 2     || జ్యోతి ||




3. నా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా - 2

త్రియేక దేవా - ఆదిసంభూతుడా

నిను నేనేమని - ఆరాధించెద - 2     || జ్యోతి ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.