జ్యోతిర్మయుడా
నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే - 2
నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయమూ నీవే
నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయమూ నీవే
నా ఆనందము నీవే - నా ఆరాధనా నీవే - 2 || జ్యోతి ||
1. నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా - 2
నీ తోటలోని - ద్రాక్షావల్లితో
1. నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా - 2
నీ తోటలోని - ద్రాక్షావల్లితో
నను అంటుకట్టి - స్థిరపరిచావా - 2 || జ్యోతి ||
2. నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరీ - 2
నీకిష్టమైన - పాత్రను చేయ
2. నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరీ - 2
నీకిష్టమైన - పాత్రను చేయ
నను విసిరేయక - సారెపై ఉంచావా - 2 || జ్యోతి ||
3. నా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా - 2
త్రియేక దేవా - ఆదిసంభూతుడా
3. నా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా - 2
త్రియేక దేవా - ఆదిసంభూతుడా
నిను నేనేమని - ఆరాధించెద - 2 || జ్యోతి ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.