ఆరాధింతు నిన్ను దేవా
ఆనంధిoతు నీలో దేవా || 2 ||
ఆరాధనకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను(2)
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే (2)
ఆరాధింతు నిన్ను దేవా
ఆనంధిoతు నీలో దేవా || 2 ||
ఆరాధించిరే గంభీరముగా || 2 ||
కూలిపోయెను అడ్డుగోడలు
సాగిపోయిరి కనాను యాత్రలో
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే (2)
ఆరాధింతు నిన్ను దేవా
ఆనంధిoతు నీలో దేవా || 2 ||
2. పెంతెకొస్తు పండుగ దినమునందు
ఆరాధించిరందరు ఐక్యతతో || 2 ||
కుమ్మరించెను అగ్నిజ్వాలలు
నింపబడెను ఆత్మ బలముతో
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే (2)
ఆరాధింతు నిన్ను దేవా
ఆనంధిoతు నీలో దేవా || 2 ||
3. పౌలు సీలలు బంధింపబడగా
పాటలు పాడి ఆరాధించగా
|| 2 ||
బంధకములు త్రెంచబడెను
వెంబడించిరి యేసయ్య నెందరో
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే (2)
ఆరాధింతు నిన్ను దేవా
ఆనంధిoతు నీలో దేవా || 2 ||
Lyric by : Rev.K.Rathnam garu
Tune : Ps.Nova Palivela
No comments:
Write CommentsSuggest your Song in the Comment.