Pages - Menu

Pages

Monday, January 17, 2022

Na Sthuti patruda Song Lyrics || నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా Song Lyrics || Pas.John Wesley anna




పల్లవి:  నా స్తుతి పాత్రుడా నా యెసయ్యా 

నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా

|| నా స్తుతి ||



1. నీ వాక్యమే - నా పరవశము

నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము

నీ వాక్యమే నా పాదములకు దీపము (2)

|| నా స్తుతి ||



2. నీ కృపయే - నా ఆశ్రయము

నీ కృపయే నా ఆత్మకు అభిషేకము

నీ కృపయే నా జీవన ఆధారము (2
)

|| నా స్తుతి ||



3. నీ సౌందర్యము యెరుషలేము

నీ పరిపూర్ణత సీయోను శిఖరము

నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (2)

|| నా స్తుతి ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.