పల్లవి: ఎదో ఆశ నాలో నీతోనే జీవించనీ
ఏరైపారే ప్రేమ - నాలోనే ప్రవహించనీ
మితిలేనిప్రేమ చూపించినావు
శృతిచేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం - నీ సొంతమే
1. పరవాసినైన కడుపేదను - నాకేలఈభాగ్యము
పరమందునాకు - నీస్వాస్థ్యము నీవిచ్చుబహుమానము
తీర్చావులే నాకోరిక - తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నాయేసయ్యా
|| ఎదో ఆశ నాలో ||
2. నీ పాదసేవ చేయనా - నాప్రాణమర్పించనా
నాసేదతీర్చున నీకోసమే ఘనమైన ప్రతిపాదన
ప్రకటింతును నీశౌర్యము - కీర్తింతును నీకార్యము
చూపింతును నీశాంతము తేజోమయా నాయేసయ్యా
|| ఎదో ఆశ నాలో ||
also visit https://www.chaloosundayschoool.xyz/ for sundayschool song lyrics
HOSANNA MINISTRIES SONG 2024 BOOK
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.