Pages - Menu

Pages

Thursday, March 2, 2023

Yesu goriya pillanu nenu song lyrics || Siluva songs || 2023 Songs


యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన గొరియ పిల్లను (2)
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ||

1. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి
నా తలంపులు ఏడుస్తున్నవి (2)
నా మోమున ఉమ్మి వేయబడినది
నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ||

2. నా చేతుల సంకెళ్ళు పడినవి
నా రాతలు చెరిగిపోతున్నవి (2)
నా కాళ్ళకు మేకులు దిగబడినవి
నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.