Halaman

Pages - Menu

Pages

Monday, October 14, 2024

Nannu Chuchuvada Nithyam Kachuvada Song Lyrics || Latest Telugu Christian Worship Songs || Candy Andy

నన్ను చూచువాడ

నిత్యం కాచువాడ


నన్ను చూచువాడ నిత్యం కాచువాడ
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు-2
కూర్చుండుట నే లేచియుండుట-2
బాగుగ ఎరిగియున్నావు-2


1.తలంపులు తపనయు అన్ని
అన్నియు ఎరిగియున్నావు-2
నడచినను పడుకున్నాను
అయ్యా నివెరిగియున్నావు -2
ధన్యవాదం యేసురాజా -2


2.వెనుకను ముందును కప్పి
చుట్టునన్ను ఆవరించావు -2
చేతులచే అనుదినము
పట్టి నివే నడిపించావు - నీ-2
ధన్యవాదం యేసురాజా -2


3. పిండమునై ఉండగ నీ కన్నులకు-2
మరుగై నేనుండలేనయ్య -2
విచిత్రముగా నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది -2
ధన్యవాదం యేసురాజా-2

Balipeetame Song Lyrics || Fr.S.J.Berchmans Songs || Jebathotta Jeyageethangal || Telugu Christian Songs 2024

బలిపీఠమే


బలిపీఠమే బలిపీఠమే
కళంకము కడిగిన
కన్నీరు తుడిచిన
కల్వరి బలి పీఠమే


1. పాప నివృత్తి చేయ పరిహార బలి అయిన
పరలోక బలిపీఠమే
రక్తము చిందించి రక్షణ నొసగిన
రక్షకుని బలిపీఠమే


2. మన్నించు మన్నించుమని
మనసారా పలికినట్టి
మహిమా బలిపీఠమే
ఎప్పుడు చేరిననూ
కనికరించి సహాయం చేసే
కరుణ బలిపీఠమే


3. ప్రక్కను ఈటెతో నా కొరకై
పొడవబడిన ప్రియుని బలిపీఠమే
రక్తము, నీరును ప్రవహించె జీవనదియై
కృతజ్ఞత ఎలా చూపెదన్


4. సమాప్తమైనదనుచూ
అన్నియూ చేసి ముగించిన
అద్భుత బలిపీఠమే
అప్పగించుచున్నాను ఆత్మను అని
అర్పించిన సాటిలేని బలిపీఠమే

Athyantha Aananda Song Lyrics || Fr.S.J.Berchmans songs || Jebathottam Song Lyrics || Latest Christian Songs 2024

అత్యంత ఆనంద సంతోషం



అత్యంత ఆనంద సంతోషం
నా ప్రభువు నాతో ఉండగ-2 లేమి లేదు కొదువే లేదు
కాపరివి నా ప్రభువే

1. ఆత్మతో సేద తీర్చి
క్రొత్త బలం ఇచ్చితివి
తన నామములో నీతిమార్గములో
నిత్యము నడిపించును || లేమి ||


2. శత్రువుల ఎదుట
విందును సిద్దపరచును
క్రొత్త తైల అభిషేకం నా తలపై
గిన్నె నిండి పొర్లుచున్నది || లేమి ||


3. బ్రతుకు దినములన్నియు
కృప నన్ను వెంబడించును
క్షేమములన్ని నా వెంట వచ్చును
జీవించు కాలమంతా
కృపా క్షేమములన్ని నా వెంట

వచ్చును జీవించు కాలమంతా || లేమి ||

Nannu Choochuvada Song Lyrics || Fr.S.J.Berchmans Songs || Jebathotta Jeyageethangal || Latest christian Songs 2024

నన్ను చూచువాడా


నన్ను చూచువాడా - నిత్యం కాచువాడా -2
పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను అవరించావు -2
కుర్చుండుట లేచి ఉండుట
కుర్చుండుట నే లేచి ఉండుట
బాగుగా ఎరిగియున్నావు -2


1. తలంపులు తపనయు అన్ని - అన్నియు ఎరిగియున్నావు -2
నడచినను పడుకున్నను - అయ్యా నివెరిగియున్నావు -2
ధన్యవాదం యేసురాజా-2


2. వెనుకను ముందును కప్పి - చుట్టు నన్ను అవరించావు -2
చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు
నీ చేతుల చే అనుదినము పట్టి నీవే నడిపించవు -2
ధన్యవాదముు యేసురాజా -2


3. పిండమునైయుండగానే కన్నులకు - మరుగైయుండ లేదనయ్య -2
విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది-2
ధన్యవాదముు యేసురాజా-2

Neeve Naku Thandrivani Song Lyrics|| LATEST CHRISTIAN TELUGU WORSHIP SONG || Bro Aronkumar Nakrekanti

నీవే నాకు తండ్రివని


నీవే నాకు తండ్రివని నీవే నా దేవుడని
నిన్ను గూర్చి పాడేదను నిరంతరము దేవ(2)
నన్నిల నన్నుగా కోరినా ప్రేమ
ఎన్నడు మారదు మరువని ప్రేమా (2)


1. కన్న తల్లి మోసినట్లు- సిలువ లో మోసావయ్య..
ప్రాణం పెట్టి కన్నావయ్య..- నీ త్యాగం నా జీవం (2)
నన్నింతగా ప్రేమించిన ఏ ప్రేమ నేనెరుగను
నను నేనైన ఏనాడిలా ప్రేమించలేదేసయ్యా (2)
|| నీవే ||


2. లోకమంత ఏకమైనా - నిన్ను నన్ను వేరుచేయునా
నీవు లేక నే లేనయ్య - నీవే నా ప్రాణం
నాన్నా నీవె నా చేయిపట్టి నన్ను నడిపించుము
కనురేపల కాలకాలము నీ కౌగితే దాయుము (2)
|| నీవే ||

Wednesday, October 9, 2024

Veliveyabadinani Song Lyrics |𝐕𝐀𝐀𝐑𝐀𝐒𝐔𝐍𝐈𝐆𝐀 Song Lyrics | Latest Telugu Christian Song 2024 | 𝙅𝙊𝙀𝙇 𝙎𝙐𝙃𝘼𝙎 𝙆𝘼𝙍𝙈𝙊𝙅𝙄 | Samuel Karmoji



వెలివేయబడినని - వంటరినై పోయానని
వేదనతో ఉన్నవేమో నీవు నా క౦టిపాపని - నిను మరువలేనని
చెప్పాడు మరిచావేమెా గు౦డెలో గాయము - మానును కాయము
యేసు నీ స్థితిని సరిచేయును - నీ కన్నీరు తుడిచేయును [ వెలివేయ... ]


1. త్రోసివేసిన - అన్నలే - అమ్మివేసినా ||2|| నాన్న తోడు లేకున్న - బ౦దకాలలో వున్న ||2|| బలపరచి అతన్ని - చేసాడు అధిపతిని
విడువక తన చేతిని యోసేపు వలె నిన్ను - నిజమైన దీవెనకు
చేస్తాడు వారసునిగా || గు౦డెలో గాయము.. || [ వెలివేయ... ]


2. పేరె వేదన - ప్రతి - రోజు రోదన
ప్రయత్ని౦చిన - ఓటమి పలుకరించిన కల్ల ని౦డ నీళ్లున్న - దారి కానరాకున్న ||2|| వేదనను దీవెనగా - ప్రతి రోజు పండుగల
మార్చాడు ఓ జీవితం యబ్బేజు వలె నిన్ను - నిజమైన దీవెనకు
చేస్తాడు వారసునిగా || గు౦డెలో.. ||
[ వెలివేయ... ]

Tuesday, October 8, 2024

J GENERATION Song Lyrics | E lokam nannu chusinatlu song lyrics | BENNY JOSHUA | Telugu Christian Song 2024

జె జనరేషన్


J E S U S We are the J Generation (2)
మేము యేసయ్య తరము
మేము యెహోషువ తరము


ప : ఈ లోకం నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే
నీ కన్నులు నన్ను చూడగానే నా బ్రతుకుమారినే (2)
నీ సిలువ వలన జీవింతున్ - నీ రక్తమే విమోచనా (2) We are the J Generation (4)
(వి ఆర్ ధ జె జెనరేషన్ )


1. తల్లి గర్భము మునుపే నన్ను ఎన్నుకుంటివే
ఈ సృష్టికి మునుపే నన్ను నీవు పేరు పెట్టి పిలిచావే (2)
నీ సిలువ వలన జీవింతున్ - నీ రక్తమే విమోచనా (2) We are the J Generation (4)
(వి ఆర్ ధ జె జెనరేషన్ )


2. మరణమైన జీవమైన నిన్నునే విడువను
నీ నామమును లోకమంతా చాటి చెప్పెదన్ (2)
నీ సిలువ వలన జీవింతున్ - నీ రక్తమే విమోచనా (2) We are the J Generation (4)
(వి ఆర్ ధ జె జెనరేషన్ ) J E S U S We are the J Generation (2) మేము యేసయ్య తరము
మేము యెహోషువ తరము