Halaman

Pages - Menu

Pages

Saturday, April 26, 2025

Neela Lerevaru Song Lyrics| Telugu Christian Song 2025| Christ Alone Music | Vinod Kumar, Benjamin Johnson

నీల లేరెవరు


నీల లేరెవరు నీల లేరెవరు నను

ప్రేమించేవారు నీలా లేరు యేసయ్యా....
నీల లేరెవరు యేసయ్యా నీలా లేరెవరు

నాకై ప్రాణం ఇచ్చే వారు నీలా లేరు యేసయ్యా....
ఆరాధన నీకే.... నా ఆరాధన నీకే
యేసయ్యా నీకే.. నా ఆరాధన నీకే...



చరణం : నీవు మోసిన ఆ సిలువ నాదే యేసయ్యా....
నీవు పొందిన కోరడ దెబ్బలు నావే యేసయ్యా....
నీ తలపై ముళ్ళ కిరీటం నాదే యేసయ్యా...
నీ చేతులకు మేకులు నావే యేసయ్యా..."2"
నాపై శిక్షను తప్పించి నా స్థానంలో....

నాకు బదులుగా బలియైన యేసయ్యా..."2"
ఆరాధన నీకే..."3"

NEEVU UNNAVADAVU SONG LYRICS| BENNY JOSHUA | TELUGU CHRISTIAN SONG 2025

నీవు ఉన్నవాడవు


ఆలోచించితిన్ నే నడచిన మార్గము గూర్చి
ధ్యానించెదను నీ దయను
తిరిగి చూచితిన్ మొదలైన కాలము గూర్చి
నీ ప్రేమ నను కనపరచెను శూన్యముతో ప్రారంభించితిని
తృప్తితో నన్ను నింపితివి నీవు ఉన్నవాడవు
మేలు చేయు వాడవు
కడ వరకు చేయి విడక నడిపించు వాడవు


దర్శనం మాత్రమే నా సొంతము
చేతిలో ఉన్నదంతా శూన్యము
దర్శనం యిచ్చి నాతో నడిచితివి
సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి కోరుకున్నదంతయు నాకిచ్చితివి
అధికమైన దీవెనతో నను నింపితివి
లేమిలో విడువక నను నడిపితివి
ఎనలేని కృపతో నన్ను నింపితివి ఇంతవరకు నడిపిన కృప యిక ముందు నడుపును
ఇంతవరకు కాచిన కృప యిక ముందు కాచును

Nee Raktam Song Lyrics | #drjayapaul #rajprakashpaul #nmichaelpaul #njosephprakash | Latest Christian Telugu Songs 2025

నీ రక్తం


నీ రక్తం చల్లింది ఓ దేవా
ఇదియే మాకు శక్తి మాకు దైర్యం
. నీ ప్రేమే మమ్మును కాపాడింది
ఓ..చీకటిలో వెలుగునిచ్చింది ||2|| జై జై ||4||


1. ప్రతి శాపపాపములను మొసితివే
నా శిక్ష అంత నీవు భరియించితివే
కరుణతో నన్ను రక్షించి
నీతిమంతునిగా చేసితివే నేను గెలిచాను
నీచేతిలో గెలిచాను
నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను ||2|| జై జై ||16||


2. పాపాలను నీరక్తముతో కడిగావు
కష్టాలని నీ ప్రేమతో తొలిగావు
మరి ఇప్పుడు విడుదల నేర్పించావు
నా ఆత్మకు శాంతిని ఇచ్చ్చవు
నీవు చేయలేదు ఏమైనా కలదా
నీవు చేరలేని చోటు ఏముందా
నీ విజయ గర్జన
నా వైపు
నీ వాక్యం నా వైపు
నీ శక్తి నా వైపు
నీ ప్రేమ నావైపు ||నేను గెలిచాను||2||


3. ప్రధానులను అధికారులను
నిరాయుధులుగా చేసి
సిలువచేత జయోత్సవముతో
బాహాటముగా కనపరచితివి
మృత్యుంజయుడైన రాజుకే
సింహాసన శీనునికే
చెరను చెరగా కొనిపోయిన
ఘన వీర ధీర మహా రాజు బట్టే ||నేను గెలిచాను|| ||2||

Maruvanu Deva Song Lyrics|| Paul Moses || Ft. Evan Mark Ronald || Latest Telugu Christian Song 2025

మరువను దేవా


ఏ రీతిగా నిను పాడేదను  నా ఆశ్రయదుర్గమా

ఏ రీతిగా నిన్ను వర్ణించెదను నా రక్షణ శైలమా  "2" 
                             
ఇన్నాళ్లుగా నన్ను పోషించినందుకు

ఎనలేని ప్రేమను చూపించినందుకు.     "2"
                                              
పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము "2"
                                          
ఇన్నాళ్లుగా నన్ను పోషించినందుకు

ఎనలేని ప్రేమను చూపించినందుకు. "2"
                                          

1. తూలనాడిన నా పాప జీవితం
తిరిగి చేర్చేను నీ కరుణా హస్తం "2"        నడుపుము దేవా సరియైన త్రోవలో
దరి చేర్చావే నన్ను నీ నావలో "2"                                            పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము  "2"                                            

2. చీకటి బ్రతుకులో వెలుగు దీపమై
చెదరిన వారికి నీవే మార్గమై "2"
మరువను దేవా నీ ఘన మేళ్లను
నీతో నడుచును నా జీవిత పరుగును  "2"
పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము "2"
ఇన్నాళ్లుగా నన్ను పోషించినందుకు
ఎనలేని ప్రేమను చూపించినందుకు  "2"
పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము  

Tuesday, April 15, 2025

SHARONU ROJAVE SONG LYRICS | Anu Samuel | John Rohith | Telugu Worship Song 2025

షారోను రోజావే


షారోను రోజావే - నా ప్రాణ స్నేహమే
నిర్దోష రక్తమే - దైవ గొర్రెపిల్లవే సుందరుడవు - నీవు సుందరుడవు
పదివేలలో నీవు శ్రేష్టుడవు
సుందరుడవు - బహు సుందరుడవు
పదివేలలో అతిశ్రేష్టుడవు
అనుపల్లవి:
హోసన్నా - ఉన్నత దైవమా
హోసన్నా - దావీదు తనయుడా


1. స్నేహితులు మరచిపోయినా -

బంధువులే విడిచిపోయినా
తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే
సహచారివే సహచారివే
వేదనలో ఆదరించే నా ప్రియుడవే


2. రోగపు పడకలోన - నిరీక్షణ కోల్పోయినా
నను తాకి స్వస్థపరచిన వైద్యుడవే
పరిహారివే - పరిహారివే
నా వ్యాధులు భరియించిన యేసువే

NEE THYAGAM GOPPADAYYA SONG LYRICS || GOOD FRIDAY SONG // KJ PHILIP // SUDHAKAR RELLA // MELWIN

నీ త్యాగం గొప్పదయా


కలువరి సిలువలో- కలుషము బాపనూ
కరుణను చూపింది నీప్రేమ
మరువను ఆఘోరమూ........
విడువను నీ స్నేహము......
మరువను నీ త్యాగము.......
మరలక నీ మార్గము......
యేసయ్య యేసయ్య - నీ ప్రేమా త్యాగం
గొప్పదయా గొప్పదయా


1. నా దేవా నా దేవా హ
నన్నేల విడనాడితివి
అని కేక వేసితివి తండ్రి చిత్తం నెరవేర్చుటకు
గొప్ప రక్షణ తెచ్చుటకు
సమస్తమును నోర్చితివి
భరించలేని ఆ బాధలోనూ
సిలువను విడివక సాగితివి
శిరస్సావహించి బలి అయితివా
యేసయ్య యేసయ్య - నీ ప్రేమ త్యాగం

గొప్పదయ గొప్పదయ గొప్పదయ...


2. పాపినైన నా కోసం నీ ప్రాణమంతా

నిచ్చుటకు - - పరమును వీడితివా
పాప శాపం బాపుటకు
నీరక్తమంతా చిందించుటకు
నరునిగ మారుతివా.... నిర్దోషమైన

నీ రక్తమే నిరపరాదులుగా మార్చుటకు..
ఏరులై పారినదా - యేసయ్య యేసయ్య
నీ ప్రేమ త్యాగం గొప్పదయ
గొప్పదయా గొప్పదయా