నీ కృపాలేనిదే
నీ కృపాలేనిదే నేను లేను ప్రభు
నీ కృపవల్లనే నాధు జీవం ప్రభు ||2||
విడువధు ఎడబాయాధు.....
నీ కృపా నను ఎన్నడు..... ||2||
నీ కృపా చాలును నీ ప్రేమ మరువను
నీలో నే ఆనందము......
నీ తోడు మరువను స్నేహం విడువను
నీతోనే నా విజయము......
1. నేరవేర్చెదవు ప్రతి వాగ్ధానము
నీ కృపతో నీ సాక్షి గా నడిపించెదవు ||2||
|| విడువధు||
2. నీ ఆత్మతో నను నింపుము
నీ సాక్షిగా నను వాడుము ||2||
|| విడువధు||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.