Pages - Menu

Pages

Wednesday, March 22, 2023

Na Kosama e siluva yagamu Song Lyrics|| ♪♫ Lyrical Video Song #17 ♪♫ || Telugu Christian Songs HD || Digital Gospel


నా కోసమా ఈ సిలువ యాగము
నా కోసమా ఈ ప్రాణ త్యాగము ||2|| కల్వరిలో శ్రమలు నా కోసమా
కల్వరిలో సిలువ నా కోసమా ||2|| || నా కోసమా ||


1. నా చేతులు చేసిన పాపానికై
నా పాదాలు నడచిన వంకర త్రోవలకై ||2||
నీ చేతులలో… నీ పాదాలలో…
నీ చేతులలో నీ పాదాలలో
మేకులు గుచ్చినారే ||2||
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు ||2|| || నా కోసమా ||

2. నా మనస్సులో చెడు తలంపులకై
నా హృదిలో చేసిన అవిధేయతకై ||2||
నీ శిరస్సుపై… నీ శరీరముపై…
నీ శిరస్సుపై నీ శరీరముపై
ముళ్ళను గుచ్చినారే ||2||
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు ||2|| || నా కోసమా ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.