అభిషేకం నా తలపైనా
అభిషేకం నా తలపైనా ఆత్మ ఐనా యేసు నాలోనా
సమీపించరాని తేజస్సులోన వసియించు అమరుడవే
రాజా రాజా రాజా నా యేసు రాజా
1. యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరచు దేవుడవే నా యేసయ్య
స్వస్థపరచు దేవుడవే
రాఫా రాఫా రాఫా యెహోవా రాఫా
2. యెహోవా శమ్మా యెహోవా శమ్మా
తొడుగ ఉన్నావాడవే నా యేసయ్య
తొడుగ ఉన్నావాడవే
శమ్మా శమ్మా శమ్మా యెహోవా శమ్మా
3. యెహోవా నిస్సి యెహోవా నిస్సి
విజయము ఇచ్చువాడవే నా యేసయ్య
విజయము ఇచ్చువాడవే
నిస్సి నిస్సి నిస్సి యెహోవా నిస్సి
4. యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్
శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా
శాంతిని ఇచ్చువాడవే
షాలోమ్ షాలోమ్ షాలోమ్ యెహోవా షాలోమ్
No comments:
Write CommentsSuggest your Song in the Comment.