నీ తోడు నాకుండగా
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు
ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా
1. ఈ లోకమే నాకు ఒక విషవళయం
నా జీవితమే నీకు నిలయం ||2||
పరలోకమే నీవు వేసిన వలగా ||2||
నను చెపట్టిన నా యేసయ్యా ||2|| ||నీ తోడు||
2. కన్నీటిలోయలో లేయాను చూసి
కన్నీరు తుడిచిన కనికర దేవా ||2||
నా దుఖదినమున ఆనంద మొసగిన ||2||
నన్నాదరించిన నా యేసయ్యా ||2|| ||నీ తోడు||
3. యోసేపునకు తోడై ఉన్నావు
గిద్యోనుకు నీవు తోడై ఉన్నావు ||2||
మోషేకు నీవు తోడై ఉన్నావు ||2||
మా తోడు నీవే నా యేసయ్యా ||2|| ||నీ తోడు||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.