నాదు కాపరి నీవే
పల్లవి: నీవే నన్ను పిలిచినావే నాదు కాపరి నీవే
నిన్ను నాలో చూసినావే నాదు రూపము నీదే 2
అను పల్లవి: నేను కూర్చుండుట లేచుట నీకు తెలియునులే
నా సర్వమంతా నీ ఎదుటే ఉంచుకొని యున్నావే 2
1. అమ్మ నన్ను చూడకముందే నీవు నన్ను చూసితివే 2
నీ గ్రంథంలో నా దినములన్నీ |2|
పొందుపరచితివే |2|
దేవా నీ తలంపులు నాకెంతో ప్రియములు
( నేను కూర్చుండుట)
2. నీదు రక్షణ సన్నిధి తొలగి నిన్ను విడిచి వెళ్లదన 2
నిన్ను బాధించే నా మార్గములు |2|
నాలో ఉంటే చూడుము 2
నిత్య మార్గంలో నన్ను నీవు నడుపుము
( నేను కూర్చుండుట)


No comments:
Write CommentsSuggest your Song in the Comment.