
Naa Brathuku Inthenani Song Lyrics || Bro.Saahus Prince || Bro.Saahus Prince Songs || Calvary Temple
పల్లవి : నా బ్రతుకు ఇంతేనాని చింతపడు చుంటినమ్మా (2)
అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచడమ్మా
అంతలోనే యేసు ప్రభు మా ఊరువచడయ్యా
మా ఊరు వచడయ్యా మా ఇంటి కోచడయ్యా (2)
మా ఊరు వచడమ్మా మా ఇంటి కోచడమ్మా (2) ||నా బ్రతుకు||
1. పాపినైనా నన్నుచూసి పాలకరించినడమ్మా (2)
అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచడమ్మా
అంతలోనే యేసు ప్రభు మా వీధి కోచడయ్యా
మా ఊరు వచడమ్మా మా ఇంటి కోచడమ్మా(2)
మా ఊరు వచడయ్యా మా ఇంటి కోచడయ్యా(2) ||నా బ్రతుకు||
2. కృష్టి రోగి నైనా నన్ను ముటి స్వస్థ పరిచడమ్మా (2)
అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచడమ్మా
అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచడయ్యా
మా ఊరు వచడమ్మా మా ఇంటి కోచడమ్మా(2)
మా ఊరు వచడయ్యా మా ఇంటి కోచడయ్యా(2) ||నా బ్రతుకు||
3. చెంగు ముటి నంత లోనే నేను స్వస్థ పడితినమ్మా(2)
అంతలోనే యేసు ప్రభు మా ఇంటి కోచడమ్మా
అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచడమ్మా
మా ఊరు వచడమ్మా మా ఇంటి కోచడమ్మా(2)
మా ఊరు వచడయ్యా మా ఇంటి కోచడయ్యా(2) ||నా బతుకు||