STOTRAM STUTI STORAM PRABHU || PRARDHANA ALBUM || 2019
STOTRAM STOTRAM STUTI
స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు
స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు
నీకే మహిమ ఘనత మేము అర్పించేదం
గొప్ప దేవుడవయ్యా యేసయ్యా - స్తుతులు నికేనయ్యా
సంతోషం ఇచ్చావు - నా బ్రతుకునే మార్చివేసావు
ఉల్లాసం ఉప్పొంగే - నిన్ను స్మరియిస్తేనే యేసయ్యా
స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు - నా రాజు నీవే యేసయ్యా
1. నన్ను రూపించావు ప్రేమతో పిలిచావు
అన్ని కాలములోనే కాచి కాపాడావు || 2 ||
పరమ తండ్రివయ్యా యేసయ్యా
నా తండ్రి నీవే యేసయ్యా ఎల్లప్పుడు
నా తండ్రి నీవే యేసయ్యా ఎల్లప్పుడు
2. నన్ను కరుణించవు సిలువను మోసావు
ప్రాణాన్ని అర్పించావు తిరిగి లేచావు || 2 ||
సజీవుడయ్యా యేసయ్యా రారాజు నీవే యేసయ్యా
స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు
నీకే మహిమ ఘనత మేము అర్పించేదం
గొప్ప దేవుడవయ్యా యేసయ్యా - స్తుతులు నికేనయ్యా
సంతోషం ఇచ్చావు - నా బ్రతుకునే మార్చివేసావు
ఉల్లాసం ఉప్పొంగే - నిన్ను స్మరియిస్తేనే యేసయ్యా
స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు - నా రాజు నీవే యేసయ్యా
SONG : STOTRAM STOTRAM
ALBUM : PRARSHANA
WRITTEN
COMPOSED
SUNG
MUSIC
:
RAJ PRAKASH PAUL
ALBUM : PRARSHANA
WRITTEN
COMPOSED
SUNG
MUSIC
:
RAJ PRAKASH PAUL