
DAIVAM NEE KOSAM || ధైవం నీ కోసం || LATEST CHRISTIAN SONG 2021 ||JOHN PRADEEP|| MUST WATCH || LATEST CHRISTIAN SONGS LYRICS 2021
MUSIC: JOHN PRADEEP G
LYRICS: JOSEPH TEJA
VOCALS: ARVIND
HARMONIE'S: ELSY GLORY
RHYTHMS: JOESPH TEJA
SOLO VIOLIN: BALAJI
VIRTUAL STRINGS: JOHN PRADEEP
LIVE STRINGS: CHENNAI GROUP
దైవం నీ కోసం - విడిచే తన స్థానం
ఈ చీకటైన లోకముకై - తానె బలియాగం
శ్రమలే సహించే నీ కోసం
నీకు ప్రతిగా తన ప్రాణమిచెన్
ఏ హేళన చేసిన మౌనం
పాపివైన నీ రక్షణ కోసం
1. నీ పాపము నీకు ఉరిగ మారెను
పరిశుద్ధుని రక్తమును బలిగ కోరెను
ఇలలో పరిశుద్ధులు లేకపోయేను - పాపపు చీకటి అవరించెను
నీ పాపం నిన్ను మ్రింగివేయక
నీకై దైవం సిలువకు దిగివచ్చెనుగా
శ్రమలే సహించే నీ కోసం
నీకు ప్రతిగా తన ప్రాణమిచెన్
ఏ హేళన చేసిన మౌనం
పాపివైన నీ రక్షణ కోసం
2. పాపివైన నీకై పరితపించెగా - పాపమును నీకు దూరపరచగా
ప్రేమే నీకై ప్రాణమిచ్చేగా - ఆ త్యాగము నీదు మనస్సు కోరెగా
నీకు లోయకం పాపం ప్రియమైనవా?
యేసుని ప్రేమ త్యాగం చులకనాయెనా
శ్రమలే సహించే నీ కోసం
నీకు ప్రతిగా తన ప్రాణమిచెన్
ఏ హేళన చేసిన మౌనం
పాపివైన నీ రక్షణ కోసం
STUDIOS :
RECORDED @ JUSTIN DIGITALS VIJAYAWADA
VINCEY STUDIOS CHENNAI
PRODUCERS : V.Joshua Paul, M.John Wesley
VIDEOGRAPHY & LIGHING : Bro. Merlyn Emmanuel & Bro. Rex, Nishanth & Prashanth
(Hyd)
SONG MIXING & EDITING : JS Ranjith Kumar (A MAC STUDIOS)
VIDEO MIXING AND EDITING: Barnabas (Basha)
CREW: Nissi Benson, JBR, Nithin, Prashanth