
YAHWEH Song Lyrics|| Telugu Worship Song Official Fannie Joy Ft. JonathanWesley DavidParla JayMucharla JoannySama
భయము లేదు దిగలే లేదు నా జీవితమంతా ప్రభు చేతులో నిరాశ నన్నెన్నడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను ||2|| యావే నీవే నా దైవము తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయము తరతరముల వరకు నీవు కొనుకవు నీవు నిద్ర పోవు ఇశ్రాయేలీలను కాపాడువాడు మరణ భయం అంతా పోయెను శత్రుభీతి అంతా తొలగించెను ||2|| మరణమును ఓడించి శత్రువుని జయించిన సర్వాధికారివి నా దేవా ||2|| యావే నీవే నా దైవము తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయము తరతరముల వరకు నీవు కొనుకవు నీవు నిద్ర పోవు ఇశ్రాయేలీలను కాపాడువాడు ||2|| ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని అంతా మాన్పివేసి ||2|| జయశీలుడవు పరమ వైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షక ||2||