కృపామయుడా నీలోనా..Krupamayuda neelona - Pas.John Wesley anna Latest Live Song | 5.01.2020
KRUPAAMAYUDA NEELONA
కృపామాయుడా - నీలోనా
నివసింపజేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం - నీలో
1. ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక
నా మార్గములన్నిటిలో నీవే
నా అశ్రయమైనందున "కృపా"
2. చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయా
రాజవంశములో - యాజకత్వము చేసెదను "కృపా"
౩. నీలో నిలచి ఆత్మఫలములు
ఫలించుట కొరకు
నాపైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు "కృపా"
4. ఏ యోగ్యత లేని నాకు
జీవకిరీట మిచ్చుటకు
నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను "కృపా"