
Yehova Naku Velugaye Song Lyrics || యెహోవా నాకు వేలుగాయే Song Lyrics
యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయ్యె
నేను ఎవరికీ ఎన్నడు భయపడను
1. నాకు మార్గమును ఉపదేశమును
ఆలోచన అనుగ్రహించే
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
స్తుతి గానము చేసెదను
2. నా కొండయు నా కోటయు
నా ఆశ్రయము నీవే
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
స్తుతి గానము చేసెదను
3. నా తల్లియు నా తండ్రియు
ఒకవేళ విడచినను
ఆపత్కాలములో చేయి విడువకను
యెహోవా నన్ను