SARVAANGA SUNDARA
సర్వాంగ సుందర సద్గుణ శేకరా
యేసయ్యా నిను సీయోనులో చూచెదా
పరవశించి పాడుచు పరవళ్ళు తోక్కేదా "2"
1. నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువడా "2"
నాశోధనలన్నిటిలో ఇమ్మనుయేలువై
నాకు తోడై నిలిచితివా "2"
సర్వాంగ సుందర సద్గుణ శేకరా
యేసయ్యా నిను సీయోనులో చూచెదా
పరవశించి పాడుచు పరవళ్ళు తోక్కేదా "2"
2. నా శాపములు బాపినావా ఆశ్రయ పురమైతివా "2"
నా నిందలన్నిటిలో యేహోషాపాతువై
నాకు న్యాయము తీర్చితివా "2"
సర్వాంగ సుందర సద్గుణ శేకరా
యేసయ్యా నిను సీయోనులో చూచెదా
పరవశించి పాడుచు పరవళ్ళు తోక్కేదా "2"
౩. నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా "2"
నా అపజయలన్నిటిలో యెహోవ నిస్సివై
నాకు జయ ద్వాజమైతివా "2"
సర్వాంగ సుందర సద్గుణ శేకరా
యేసయ్యా నిను సీయోనులో చూచెదా
పరవశించి పాడుచు పరవళ్ళు తోక్కేదా "2"
Follow, Like and Share 


No comments:
Write CommentsSuggest your Song in the Comment.