ఆరాధన స్తుతి ఆరాధన Song Lyrics || Aradhana Sthuthi Aaradhana Song Lyrics | Latest Telugu Christian Song Lyrics || Worship Song Song Lyrics Official | Pastor. Ravinder Vottepu Songs ©
Aradhana Sthuthi Aaradhana ఆరాధన స్తుతి ఆరాధన - 4 నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన - 4 1. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన - 2 ఆరాధన స్తుతి ఆరాధన - 4 2. పదివేలలోన అతి సుందరుడా - నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా - నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన - 4 3. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన - 2 ఆరాధన స్తుతి ఆరాధన - 4 4. నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన - 4 also visit https://www.chaloosundayschoool.xyz/ for sundayschool song lyrics HOSANNA MINISTRIES SONG 2024 BOOK FOR MORE CHRISTIAN TELUGU SONGS ...

