
TIRIGI KATEDAVU - తిరిగి కట్టెదవు | BENNYJOSHUA | TELUGU CHRISTIAN SONG 2026
TIRIGI KATEDAVU - తిరిగి కట్టెదవు | BENNYJOSHUA | TELUGU CHRISTIAN SONG 2026
నీ సన్నిధిలో వేచియుండి – నీవు చేయు యుద్ధం చూచెదన్ (2)
నా బలముచేత సాధ్యము కాదే అయ్యా –
నా ఆశలు వల్లే ఏదియు జరగదయ్యా (2)
నీ ప్రసన్నతలో సాధ్యమే (2)
యెహోవా హోసీను - నన్ను తిరిగి కట్టెదవు
యెహోవా సబావోత్ - నన్ను పరిపాలించెదవు (2)
నీవు లేకుండ ఏమి లేదయ్యా..
నన్ను త్రోయకుండ చేర్చుకుంటివే (2)
I. నీ శక్తి ముందు ఏది నిలువాలేదు –
నీ మహత్యమునకు అంతమే లేదు (2)
{యెహోవా హోసీను}
II. పర్వతశిఖరాలు మినమువాలె కరగును –
ఆటంకాలు నా మీదనుండి తొలగున్ (2)
{యెహోవా హోసీను}
ప్రాణమా...బంధమా...రండయ్యా
నన్నూ పరిపాలించుమా..(2)
{యెహోవా హోసీను}
...{తిరిగి కట్టెదవు}...
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here



















