NEEVE NA ADHARAMU | Israel Dorababu | Hanok Raj | Chris Uday | New Telugu Christian Songs 2026 |
ఎన్నో ఎన్నో ఎన్నో మాటలు
ఎన్నో ఎన్నో ఎన్నో అవమానములు
ఏవో ఏవో ఏవో నిందలు
ఎవరో ఎవరో నన్ను బాధించిన
నీవే నీవే ఆధారము
నీవే నీవే ఆశ్రయము
నీవే నీవే నా ఆదరణ
నీవే నీవే నా ఆనందము
తీరము లేని నావ వలె
నడిసంద్రములో నేను అల్లా అడగా (2)
నన్ను నడిపించిన న నావికుడవు
నన్ను దరి చేర్చిన నా మార్గదర్శివి (2)
"నీవే నీవే"
"నీవే నీవే"
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here


No comments:
Write CommentsSuggest your Song in the Comment.