Nannu Viduvaledayya | Official Music Video | Lyrics and Producer - Manoj (MJ) Mathai
నన్ను విడువలేదయ్య నేను పారిపోయిన
వేదకి నన్ను పట్టుకున్నావు
నీకు దూరమైనను నిను కాదనిపోయిన
వెంటాడి హత్తుకున్నావు 2
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్య - 2
వందనాలయ్య యేసు వందనాలయ్య - 4
నన్ను విడువలేదయ్య నేను పారిపోయిన
వేదకి నన్ను పట్టుకున్నావు
నీకు దూరమైనను నిను కాదనిపోయిన
వెంటాడి హత్తుకున్నావు 2
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్య - 2
వందనాలయ్య యేసు వందనాలయ్య - 4
గాఢాంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది
బ్రతుకుతానన్న ఆశే లేకుండా కృంగచేసేను 2
కన్నీళ్లతో మోకాళ్ళపై కూర్చొని
మొరపెట్టి ప్రార్థించుచున్నాను - 2
ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు
దివ్యవెలుగులతో నను నింపావు
నా స్థితిగతులే మార్చేశావు
నూతన జీవం నాకిచ్చావు - 2
( నీ ప్రేమ నిత్యము )
Follow, Like and Share Telegram Channel: Click Here Facebook Page: Click Here For More Songs Click Here


No comments:
Write CommentsSuggest your Song in the Comment.