నా వేదనలో – నీ ప్రేమను చూచితిని
నా బాధలలో – నీ కృపను పొందితిని
నా వేదనలో – నీ ప్రేమను చూచితిని
నా బాధలలో – నీ కృపను పొందితిని
నీవే నా ఆశ్రయం – నీవే నా బలం
నీవే నా ఆధారం – నీవే నా జయం
నీవే నా ఆశ్రయం – నీవే నా బలం
నీవే నా ఆధారం – నీవే నా జయం
సర్వాధికారి – సర్వోన్నతుడా
మంచి కాపరి – కరుణాత్ముడా
సర్వాధికారి – సర్వోన్నతుడా
మంచి కాపరి – కరుణాత్ముడా
యేసయ్యా - యేసయ్యా
నా - యేసయ్యా
యేసయ్యా - యేసయ్యా
నా - యేసయ్యా
నా వేదనలో – నీ ప్రేమను చూచితిని
నా బాధలలో – నీ కృపను పొందితిని
1.కృంగియున్నవేళ - ఓదార్పువై
గాయాలలోన ఔషధమై
కృంగియున్నవేళ - ఓదార్పువై
గాయాలలోన ఔషధమై
ఎడబాయలేదు - విడనాడలేదు
ఎడబాయలేదు - విడనాడలేదు
కరుణించి నన్ను - కాపాడినావు
బలపరచి నన్ను - నడిపించినావు
సర్వాధికారి – సర్వోన్నతుడా
మంచి కాపరి – కరుణాత్ముడా
సర్వాధికారి – సర్వోన్నతుడా
మంచి కాపరి – కరుణాత్ముడా
యేసయ్యా - యేసయ్యా
నా - యేసయ్యా
యేసయ్యా - యేసయ్యా
నా - యేసయ్యా
నా వేదనలో – నీ ప్రేమను చూచితిని
నా బాధలలో – నీ కృపను పొందితిని
2. ఒంటరైన వేళ - నా తోడువై
ఓటమంచులోన - నా ధైర్యమై
ఒంటరైన వేళ - నా తోడువై
ఓటమంచులోన - నా ధైర్యమై
ఎడబాయలేదు - విడనాడలేదు
ఎడబాయలేదు - విడనాడలేదు
కరుణించి నన్ను - గెలిపించినావు
స్థిరపరిచి నన్ను - దీవించినావు
సర్వాధికారి – సర్వోన్నతుడా
మంచి కాపరి – కరుణాత్ముడా
సర్వాధికారి – సర్వోన్నతుడా
మంచి కాపరి – కరుణాత్ముడా
యేసయ్యా - యేసయ్యా
నా - యేసయ్యా
యేసయ్యా - యేసయ్యా
నా - యేసయ్యా


No comments:
Write CommentsSuggest your Song in the Comment.