Aanaadu Eliya Prardisthe Song Lyrics || ఆనాడు ఏలీయా ప్రార్థిస్తే | Eliya Devudu Maraledu Song Lyrics | Brand New High Energy Song 2026 | Solaman Worship
ఆనాడు ఏలీయా ప్రార్థిస్తే ఆకాశపు అగ్ని దిగి వచ్చెనయ్యా...
ఎలీషా పిలిస్తే అద్భుత కార్యాలెన్నో జరిగాయయ్యా నా యేసయ్యా...
ఆనాటి దేవుడవు నీవే కదా నా యేసయ్యా...
మరి ఈనాడు ఆ శక్తులు ఎందుకు కానరావట్లేదయ్యా...
ఉపవాస ప్రార్థనలు మరిచారు... మోకాళ్ళ అనుభవాలు వదిలారు...
పైపైన నటన భక్తితో లోకాన్ని మోసం చేసే కాలమిది!
జీలెక్కి మైకుల్లో కేకలు వేస్తూ... ధన వ్యామోహంలో పడి...
పరిశుద్ధాత్మ శక్తిని వ్యాపారముగా మార్చిన కఠిన సమాజమిది!
[Chorus]
ఏలీయా దేవుడు మారలేదు... మనలోనే రోషము చచ్చిపోయెను!
ఎలీషా దేవుడు మారలేదు... మనలోనే ప్రార్థన తగ్గిపోయెను!
తట్టి లేపయ్యా నీ సేవకులను...
ఆనాటి ఆత్మాగ్నిని మళ్లీ రగిలించయ్యా!
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here


No comments:
Write CommentsSuggest your Song in the Comment.