ప్రియతమ బంధమ - నా హృదయపు ఆశ్రయ దుర్గమ
ప్రియతమ బంధమ - నా హృదయపు ఆశ్రయ దుర్గమ
అనుదినం అను క్షణం - నీ వడిలో జీవితం ధన్యము
కృతజ్ఞతతో పాడెదను - నిరంతరము స్తుతించెదను || 2 ||
1. అంధకారపు సమయములోన - నీతి సూర్యుడై ఉదయించావు
గమ్యం ఎరుగని పయనములోన - సత్య సంధుడై నడిపించావు
నా నిరీక్షణ ఆధారం నీవు - నమ్మదగిన దేవుడ నీవు || 2 ||
కరుణ చూపి రక్షించినావు - కరుణ మూర్తి యేసు నాథ || 2 ||
వందనం వందనం - దేవా వందనం వందనం
అనుదినం అను క్షణం నీకే - నా వందనం వందనం
కడవరకు కాయుమయ - నీ కృపలో దాయుమయ || 2 ||
2. పరమ తండ్రివి నీవేనని - పూర్ణ మనసుతో ప్రణుతించెదను
పరిశుద్ధుడవు నీవేనని - ప్రాణాత్మలతో ప్రణమిల్లేదను
విశ్వసించిన వారందరికీ - నిత్య జీవము నొసగె దేవా || 2 ||
దీనుడను నీ శరణు వేడితి - ధన్యుడను నీ కృపను పొందితి || 2 ||
వందనం వందనం - దేవా వందనం వందనం
అనుదినం అను క్షణం నీకే - నా వందనం వందనం
కడవరకు కాయుమయ - నీ కృపలో దాయుమయ || 2 ||
Song: Priyathama Bandhama
Written, Sung,
Music: Raj Prakash Paul
Album:
Album:
Nithya Nibandhana
SUBSCRIBE :
SUBSCRIBE :
It was really amazing song brother
ReplyDeleteOswm..
ReplyDeleteNo words to express.... It's amazing ❤️💝🙏
ReplyDeleteAwesome voice
ReplyDeleteNd
Awesome lyrics.... ❤
Awesome voice
ReplyDeleteNd
Awesome lyrics.... ❤