దావీదు కుమారుడా Song Lyrics || Daveedu Kumaruda Song Lyrics || Bro. Shalem Raju On 2015 Meetings
దావీదు కుమారుడా Song Lyrics Daveedu Kumaruda Song Lyrics Bro. Shalem Raju On 2015 Meetings పల్లవి: దావీదు కుమారుడా - నను దాటిపొకయా నజరేతువాడా - నను విడిచిపోకయా నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా 1. గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా మూగవాడినయ్యా - నా స్వరము నియ్యవా కుంటి వాడినయ్య - నా తోడు నడువవా దావీదు కుమారుడా - నను దాటిపొకయా నజరేతువాడా - నను విడిచిపోకయా నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా 2. లోకమంత చూసి - నను ఏడిపించినా జాలితో నన్ను - నీవు చేరదీయవా ఒంటరి నయ్యా - నాతోడు నిలువవా దావీదు కుమారుడా - నను దాటిపొకయా నజరేతువాడా - నను విడిచిపోకయా నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా 3. నా తల్లి నన్ను - మరచిపోయిన నా తండ్రి నన్ను - విడిచిపోయిన తల్లితండ్రి నీవై నను లాలించుమా దావీదు కుమారుడా - నను దాటిపొకయా నజరేతువాడా - నన...

