
Mahaganudaa Yehova Song Lyrics||El-shaddai Song lyrics || #hosannaministries 2026 New Album Pas.John wesley || Latest Hosanna Ministries Songs
ఎల్షద్దాయ్
పల్లవి: మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా
ప్రభుప్రేమ నాలో నింపుటకే దిగివచ్చినావు
మహిమాత్ముడా త్రిత్వమై జీవించువాడవు -
కీర్తించి మహిమపరతును స్తుతించి ఆరాధింతును -
నీకే నా ఆరాధన - హల్లేలూయా -ఏల్ ఎలోహీం నీవే
- ఎల్షద్దాయ్ దేవుడవు - ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే
1. నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా -
నీవేగా అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా -
నీవేగా విధినే చేధించి నీవు -
భువినే వెలిగించగా స్తుతినే నానోట పలికించి-
బహుగా దీవించగా గళమెత్తి కీర్తింతును ॥ హల్లేలూయా ॥
2. కొండైనా లోయైనా సమభూమి చేసేది నీవేగా
వేగా ఇబ్బంది కొలిమిలో నిర్మలము చేసినది నీవేగా నీ వాక్కేగా శ్రమలే
నను వేధించిననూ కలతలే బాధించినా కృపయే
క్షణమైనా విడువక మహిమకే చేర్పించునని నిరీక్షించి కీర్తింతును
॥ హల్లేలూయా ॥
3. ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు నీవేగా -
నీవేగా నీ మందిరములోని మేలులతో నింపేది నీవేగా నా దేవా
నీవే భూమ్యాకాశములు పట్టజాలని దేవుడవు నీవే సమాధానప్రభువై -
ఏలే మహరాజువు - నీ కీర్తి కీర్తింతును ॥ హల్లేలూయా ||







