ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవీ
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవీ
దేవ నీదు క్రియాలు అద్బుతములైయున్నవీ
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామమున్ భువిలో
|| సన్నుతించెదను నా యేసయ్యా
నా జీవితము నీకేనయ్యా ||
1. భరియింపరాని దుుఃఖములు
ఇహమిందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై
నీదు ప్రాణము పెట్టితివి |2|
నా వేదనంతటినీ నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా ఇలలో జీవింతును
|| సన్నుతించెదను నా యేసయ్యా
నా జీవితము నీకేనయ్యా ||
2. లోకములో నేనుండగా
నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే
అనుదినము నడిపితవీ |2|
నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనా
నీదు సాక్షిగా ఇలలో జీవవింతునూ
|| సన్నుతించెదను నా యేసయ్యా
నా జీవితము నీకేనయ్యా ||
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవీ
దేవ నీదు క్రియాలు అద్బుతములైయున్నవీ
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామమున్ భువిలో
|| సన్నుతించెదను నా యేసయ్యా
నా జీవితము నీకేనయ్యా ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.