జుంటి తేనె కన్నా తీయనిది
జుంటి తేనె కన్నా తీయనిది
వెండి పసిడి కన్న మిన్నది
పొంగి పొర్లుచున్న ప్రేమ నీది – యేసు నీ నామము
1. సుర్యకాంతి కన్నా ప్రకాశమైనది
పండు వెన్నలకన్నా నిర్మలమైనది
మంచుకొండలకన్నాచల్లనిది - యేసునీ నామము
యేసు అసా ధ్యుడవు నీవు - మరణాన్నే జయించిన వీరుడవు
సర్వాన్ని శాశించే యొధుడవు - నీకు సాటిలేరెవరు
రక్షకా నీవేగా మా బలము - దేవా మా
దాగు స్తలము నీవే
నీవే నిజమైన దేవుడవు - ప్రణమిల్లి మ్రొక్కెదము
ఆకాశముకన్న విశాలమైనది - విశ్వమంతటిలో వ్యాపించియున్నది || జుంటి ||
2. ఊహలకందని ఉన్నతమైనది - యేసు నీ నామము
లోకమంతటికి రక్షణ మార్గము - జనులందరిని బ్రతికించు జీవము
సర్వకాలములలో నివసించు సత్యము - యేసు నీ నామము
యేసు అసా ధ్యుడవు నీవు - మరణాన్నే జయించిన వీరుడవు
సర్వాన్ని శాశించే యొధుడవు - నీకు సాటిలేరెవరు
రక్షకా నీవేగా మా బలము - దేవా మా
దాగు స్తలము నీవే
ఆకాశముకన్న విశాలమైనది - విశ్వమంతటిలో వ్యాపించియున్నది
|| జుంటి ||
FOR MORE CHRISTIAN TELUGU SONGS
Appeal for Support: If God leads you to support our music projects please do let us know by
writing to kodalijoel@gmail.com. Thank you!!
This is Acoustic Version of JunteTheneKanna, a song from the album Lerevaru (2012). This new
Junte Thene Kanna is the first of series of fresh songs coming soon from our new album
LEREVARU-2.
Credits:
Album: Lerevaru 2 : Song1
Singers: Allen Ganta and Ankitha Kaki Golla
Guitars: Keba Jeremiah
Lyrics and composed by: Joel Kodali
Music, Mix and Mastered by - Hadlee Xavier
Produced: Neeti Laura Kodali
Video:
No comments:
Write CommentsSuggest your Song in the Comment.