అంకితం ప్రభూ
అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల
సేవకే అంకితమయ్యా..
అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల
సేవకే అంకితమయ్యా..
నీ సేవ కై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా
నీ సేవ కై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా
అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల
సేవకే అంకితమయ్యా..
అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల
సేవకే అంకితమయ్యా..
1.మోడుబారిన నా జీవితమును చిగురింపజేసావు దేవా...
నిష్ఫలమైన నా జీవితమును
ఫలియింపజేసావు ప్రభువా...
నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు …
నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు
అంగీకరించుము నా సమర్పణ అంకితం ప్రభూ
నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా..
2.కారు చీకటి కాఠిన్య కడలిలో నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితమును
చిరుదివ్వేగ చేశావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార చాయలను తొలగించుటకు
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార చాయలను తొలగించుటకు..
అంగీకరించుము నా సమర్పణ
3. అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల
సేవకే అంకితమయ్యా..
అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల
సేవకే అంకితమయ్యా..
నీ సేవ కై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా
నీ సేవ కై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా
అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల
సేవకే అంకితమయ్యా..
అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల
సేవకే అంకితమయ్యా
No comments:
Write CommentsSuggest your Song in the Comment.