గుండెలో నిండియున్న ప్రేమనే పాడన
మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా
నీ ప్రేమనే పాడన
నా ఆశ నే చెప్పనా
ఆశ నే చెప్పనా ప్రేమనే పాడన
చెప్పనా....... పాడన......
1. సిలువ మరణము పొందకముందే
ఏదెను ఆజ్ఞను మీరక ముందే 2
భూమి పుట్టాక ముందే అంకురించిన ప్రేమ
నేను పుట్టాక ముందే పుట్టుకొచ్చిన ప్రేమ 2
2. నన్ను ఎందుకు ప్రేమించి నావో
నాలో ఏమంచి చూసావా 2
ఏ మంచి నాలో లేకున్నా
ఎవరు నిన్ను ఆడగాలేరన
ఏ జవాబు చెప్పలేవయ
అడిగి అడిగి అలసిపోతిని
3. నాలో నీవసింప తెగించి నావె
తగను తగనని యేడ్చి నానె
నిన్ను నె దుక్కపరచినా
నన్ను విడువని నాధా
నిన్ను సంతోషపరచె
ఆశ ఒకటే ఆశ
No comments:
Write CommentsSuggest your Song in the Comment.