ఈ లోకం - మనది కాదు
ఈ లోకం - మనది కాదు
మన తోటి - ఏమీ రాదు -2
ఇది అంతా - గాలి మూట
ఇది మనసున - బట్టని మాట - 2
ఈ లోకం - మనది కాదు
మన తోటి - ఏమీ రాదు - 2
1. మనమెంత - కాలమున్నా
ఒకనాడు - వెళ్ళాలన్నా -2
ఆ నాడు - ఉందామన్నా
మనలను - ఉండనియ్యారన్నా - 2
ఈ లోకం - మనది కాదు
మన తోటి - ఏమీ రాదు
2. నీకు భార్యా - బిడ్డలున్నా
నీకు కొడుకులు -కోడళ్ళున్నా - 2
నిన్నాపాలేరోరన్నా - నిన్నాదుకోలేరన్నా - 2
ఈ లోకం - మనది కాదు
మన తోటి - ఏమీ రాదు
3. మన కులము - బలగా మున్నా
అది కూడా - రాదోయన్నా - 2
నీకు ధనము - ధాన్యా మున్నా
అది దరికి రాదోయన్నా - 2
నిన్నాపాలేరోరన్నా - నిన్నాదుకోలేరన్నా - 2
ఈ లోకం - మనది కాదు
మన తోటి - ఏమీ రాదు - 2
4. మన తనువు - నీటి బుడగా
అది మలసిన - మట్టి బొమ్మ - 2
మన తల్లి - దండ్రులున్నా
మరి అన్నా - దమ్ము లున్నా - 2
నిన్నాపాలేరోరన్నా - నిన్నాదుకోలేరన్నా - 2
ఈ లోకం - మనది కాదు
మన తోటి - ఏమీ రాదు - 2
5. ప్రభు యేసుని - నమ్ముకున్నా
పాపంబూ - తొలుగునురన్నా - 2
పరిశుద్ధా - జీవితమున్నా
పరమానందం - దొరుకునురన్నా - 2
ఈ లోకం - మనది కాదు
మన తోటి - ఏమీ రాదు -2
ఇది అంతా - గాలి మూట
ఇది మనసున - బట్టని మాట -2
ఈ లోకం - మనది కాదు
మన తోటి - ఏమీ రాదు -2
No comments:
Write CommentsSuggest your Song in the Comment.