స్తుతి ప్రశంసా
స్తుతి ప్రశంసా
మహిమ ఘణత ||2||
పోందుటకు యోగ్యుడవు....||2||
ఓఅశ్చర్యకరుడా
ఓ మాయేసుదేవా||2||
నిను మేము ఎల్లప్పుడూ ఆరాదింతుము||2||.
||స్తుతి||
1. ప్రభువుల ప్రభుడవు
రాజుల రాజువు
దేవాది దేవుడవూ
సమాధానకర్తవు ప్రేమాసంపుర్ణుడవు
కృప చూపి కరుణించు వాడవు||2||
సర్వలోక రక్షకా సర్వమునివయ్యా...||2||
సన్నుతింతుము నిన్నే
సర్వోన్నతుడా || స్తుతి||
2. సిలువలో మాకై-
నీ బలియాగం
పాప విముక్తి కారణం -
నీ రక్తమే పరిహారం
క్షమపణే ఆశీర్వాదాం
ధన్యమాయే మా జీవితం ||2||
నీవే మార్గము
నీవే సత్యము...||2||
నీవే నిత్యజీవము
నిరంతరము...|| స్తుతి||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.