నీలి ఆకాశం
నీలి ఆకాశం దాటి పోదామా
నా యేసు ఉండున్అక్కడా ll2ll
కలుసు కుంటాము మేఘాల మీద ll2ll
చూస్తారు భూజనులంతా …ll2ll
1. అయన యే వాగ్ధానం కాదు నిరర్ధకం
ప్రతి యొక్క వాగ్ధానం నేరవేర్చు వాడు
అయన యే వాగ్ధానం …..ll2ll
ఆయన రాకడ వాగ్ధానం నేరవేరును తధ్యం
చూస్తారు భూజనులంతా ll2ll
కలుసు కుంటాము మేఘాల మీద ll2ll
చూస్తారు భూజనులంతా
2. ఇ విశ్వాసం నాది జరిగి తీరుతుంది
నేను కన్న కల తప్పక నేరవేరుతుంది
ఇ విశ్వాసం నాది ll2ll
నీతో నేను ఉంటాను, నాయేసు తోను
శ్రీ యేసు రాకడలోన ll2ll
కలుసుకుందాము మేఘాల మీద ll2ll
రారాజు రాకడలోన, మన రాజు రాకడలోన
No comments:
Write CommentsSuggest your Song in the Comment.