యేసు రాజా నీ మహిమ
యేసు రాజా నీ మహిమ నాలో ఉండని
యేసు రాజా నీ కృప నాపై నిలువని
నీ కన్న నాకెవ్వరుఉన్నారని నీ సాక్షి గానే బ్రతకాలని
1. ఏ స్థితిలో నే నుండినా ఆ స్థితిలో నీతో ఉండాలని
క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచవని
నీ కన్న నాకెవ్వరుఉన్నారని నీ సాక్షి గానే బ్రతకాలని
" యేసు రాజా "
2. నేను ఇప్పుడు ఏమై ఉన్నా అది నీ కృపయని చటాలని
ఆశ్చర్య మైన నీ ప్రేమను అర్హతలేని నాపై చూపావని
నీ కన్న నాకెవ్వరుఉన్నారని నీ సాక్షి గానే బ్రతకాలని
" యేసు రాజా "
3. నా యాజమానివి నీవెనని అనుకోని ఘడియలో వాస్తవని
నా జీవితమే ఒక తలాంతని నీకే అంకితం కావాలని
నీ కన్న నాకెవ్వరుఉన్నారని నీ సాక్షి గానే బ్రతకాలని
" యేసు రాజా "
No comments:
Write CommentsSuggest your Song in the Comment.