యేసునామం మధుర నామం
యేసునామం మధుర నామం మహిమగల నామం
మరువలేని నామం నిలువన ప్రేమ నినాధం
1. ఎండిన ఎడారిలో నా నిండు ప్రేమ
కృమ్మరించి నావే (2)
మరువగలనా నీ సిలువ ప్రేమ (2)
మరువనే మరువను (2) ॥యేసు॥
2. ఎన్నికలేని వాడనయ్యా
ఎన్నుకున్నావే దివ్య సేవ చేయ (2)
మహిమ ఘనతా నీకే చెల్లునయా
సజీవుడా! స్తుతి! పాత్రుడా! ॥యేసు॥
3. ద్రాక్ష చెట్టూ ఫలించకపోయినా
ఒలీవ చెట్లు కాపులేక యున్నా (2)
శాలలో పశవులు లేకున్ననూ (2)
దోడ్డిలో గొఱ్ఱెలు లేకున్నానూ (2) ॥యేసు॥
4. విడువనూ ఎడబాయ నంటివి
కనుకనూ నిద్రపోనంటివే (2)
నీవేనా మంచి మాదిరి -
నీవేనా కాపరి నీవేన మాదిరి (2) ॥యేసు॥
No comments:
Write CommentsSuggest your Song in the Comment.