నాదు జీవితము
నాదు జీవితము మారిపోయినది నిన్ను ఆశ్రయించిన
వేళ్ళ నన్ను ఆదుకుంటుంటివి ప్రభువా ||2||
1.చాలునాయ్య దేవా ఈ జన్మ ధన్యమే ప్రభువా ||2||
పాపాకోపము విడిచి నీ దారినడిచితి దేవా
నిన్ను ఆశ్రయించితి ప్రభువా
2.కన్ను గానని దిశగా బహు దూరమేగీతినాయ్య ||2||
నీ ప్రేమ వాక్యము వినగా నా కళ్ళుకరిగెను దేవా
నిన్ను ఆశ్రయించితి ప్రభువా
3. లోకమంత విషమై నరకాగ్ని జ్వాలాలు రేగే ||2||
ఆ దారి నడుపాక నన్ను కాపాడినా విని
నిన్ను ఆశ్రయించితి ప్రభువా
No comments:
Write CommentsSuggest your Song in the Comment.