బలపరచుము
బలపరచుము స్థిరపరచుము నా ప్రార్ధనకు
బదులీయుమూ (2)
లోకాశలవైపు చూడకుండా లోకస్థులకు జడవకుండా (2)
నీ కృపలో నేను జీవించుటకూ
1. నా మాటలలో నా పాటలలో నీ సువార్తను
ప్రకటించెదను (2)
నే నడచు దారి ఇరుకైననూ నే నిలుచు చోటు
లోతైననూ (2)
నే జడవక నిను కొలుతునూ
2. ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును
అనునిత్యమూ (2)
అపవాది నన్ను శోధించినా శ్రమలన్నీ నాపై
సంధించినా (2)
నే జడవక నిను కొలుతునూ
No comments:
Write CommentsSuggest your Song in the Comment.