వార్తా సువార్తా
వార్తా సువార్తా శుభవార్తా సువార్తా సిలువను గూర్చిన వార్త - శ్రీ యేసుని గూర్చిన వార్త ||2||
1. క్రీస్తునందున్న వారికి యే శిక్ష విధి లేదు ||2||
ఆ క్రీస్తునందున్న యెడల నిత్యజీవం
పొందుదువన్న ||2|| ||వార్తా సువార్తా||
2. హాలేలూయా....హాలేలూయా...||2||
నసియించుచున్న వారికి వెర్రితనము ఈ సువార్త ||2||
రక్షింప బడువారికి దేవుని శక్తేవున్నది ||2||
||వార్తా సువార్తా||
3. సిలువ వార్త గైకొనకున్నా నీకు నరకాగ్ని తప్పదన్నా ||2||
సిలువ వార్త నువ్వు నమ్మిన
పరలోకం ప్రాప్తించునన్నా ||2|| ||వార్తా సువార్తా||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.