అయ్యా వందనాలు
అయ్యా వందనాలు అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే... ||2||
1. మృతతుల్యమైన శారా గర్భమును
జీవింపచేసిన నీకే...
నీరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే ||2||
|| అయ్యా....||
2. అవమానమేదురైనా అబ్రహాము బ్రతుకులో
ఆనందమిచ్చిన నీకే...
నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు
నిరీక్షణనిచ్చిన నీకే.. ||2||
కోల్పో లేదయ్య జీవితం నిన్నే చూడగా
జరిగిస్తవయ్య కార్యములు ఆశ్చర్యరీతిగా ||2||
||అయ్యా.....||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.